
Monalisa Bhosle Kiss Video: కుంభమేళా ఫేమ్ మోనాలిసా భోస్లే ముద్దు వీడియో వైరల్..సోషల్ మీడియా వివాదం!!
Monalisa Bhosle Kiss Video: మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన మోనాలీసా భోస్లే మహా కుంభమేళాలో పూసల దండలు అమ్ముతూ సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు. ఆమెకు సంబంధించిన అనేక ఫోటోలు, వీడియోలు విపరీతంగా షేర్ అవుతున్నాయి. అయితే, ఇటీవల ఆమె ఇద్దరు వ్యక్తులతో ముద్దులు (Kisses) పంచుకుంటున్నట్లుగా ఉన్న ఒక వీడియో వైరల్ కావడంతో, అది నిజమా కాదా అనే సందేహం వ్యక్తమవుతోంది. Viral Monalisa Bhosle Kiss Video Truth ఈ వీడియోను “eranna_kiran_” అనే…