Fitness Motivation from Kareena Kapoor

Kareena Kapoor: కరీనా కపూర్ వర్కౌట్ వీడియో..ఆరోగ్యకరమైన అలవాట్లు.. అదిరిపోయే జిమ్ వర్కౌట్!!

Kareena Kapoor: బాలీవుడ్ నటి కరీనా కపూర్ ఫిట్‌నెస్‌కు ఎంతో ప్రాధాన్యత ఇస్తుంది. ఆమె ఫిట్‌నెస్ పట్ల చూపించే అంకితభావం ఎంతో మందికి స్ఫూర్తినిస్తుంది. ఇటీవల, ఆమె ట్రైనర్ మహేష్ కరీనా వర్కౌట్ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా, అది సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోలో కరీనా అత్యంత కఠినమైన వ్యాయామాలు చేస్తూ కనిపించింది, ఫిట్‌నెస్‌పై ఆమెకు ఉన్న నిబద్ధతను స్పష్టంగా చూపించింది. Fitness Motivation from Kareena Kapoor ఈ వీడియోలో కరీనా…

Read More