Interstellar re-release date and details

Interstellar re-release: క్రిస్టోఫర్ నోలాన్ ఇంటర్‌స్టెల్లార్ రీ-రిలీజ్..సెన్సేషనల్ అడ్వాన్స్ సేల్స్!!

Interstellar re-release: ప్రపంచ సినిమా చరిత్రలో ఒక అద్భుతమైన కృషి, క్రిస్టోఫర్ నోలాన్ డైరెక్షన్లో వచ్చిన ‘ఇంటర్‌స్టెల్లార్’ సినిమా. 2025 ఫిబ్రవరి 7న గ్రాండ్ రీ-రిలీజ్ కోసం సిద్ధమవుతోంది. 2014లో విడుదలై ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ scince ఫిక్షన్ ఎపిక్, సినిమా ప్రేమికుల హృదయాలలో ప్రత్యేక స్థానం సంపాదించింది. ఇప్పుడు, ఈ film మరోసారి బిగ్ స్క్రీన్ మీద చూడాలనే అవకాశం ప్రేక్షకులకు రాబోతుంది. Interstellar re-release date and details ఇటీవలే వచ్చిన…

Read More