IPL 2025: ఓపెనింగ్ సెర్మనీకి దిశా పటానీ, శ్రద్ధా కపూర్ ?

IPL 2025: ఇండియన్ ప్రీమియర్ లీగ్ మరో నాలుగు రోజుల్లో ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. మార్చి 22వ తేదీ నుంచి మే 25వ తేదీ వరకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ కొనసాగుతుంది. అయితే ఐపీఎల్ ప్రారంభం నేపథ్యంలో… భారత క్రికెట్ నియంత్రణ మండలి అన్ని ఏర్పాట్లు చేస్తోంది. అభిమానులకు ఎలాంటి సమస్యలు లేకుండా దగ్గరుండి చూసుకుంటుంది. IPL Disha Patani, Shraddha Kapoor for the opening ceremony ఈనెల 22వ తేదీన…

Read More