
IPL 2025: ఐపీఎల్ లో సరికొత్త చరిత్ర.. గూస్ బంప్స్ రావాల్సిందే ?
IPL 2025: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ చాలా రసవత్తరంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ టోర్నమెంటులో 6 మ్యాచ్లు పూర్తయ్యాయి. ఇప్పటివరకు జరిగిన మ్యాచ్ లన్ని చాలా రసవత్తరంగా కొనసాగాయి. భారీ స్కోర్లు కూడా నమోదు అవుతున్నాయి. New history in IPL 2025 ఇలాంటి నేపథ్యంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్లో సరికొత్త రికార్డు నమోదు అయింది. ఇప్పటివరకు జరిగిన అన్ని మ్యాచ్ల్లో సగటున 3.9 బంతులకు ఫోర్, అలాగే…