IPL 2025: ఐపీఎల్ షెడ్యూల్ విడుదల.. RCB vs KKR మధ్య తొలి మ్యాచ్‌

IPL 2025: ఐపీఎల్ 2025.. షెడ్యూల్‌ విడుదల అయింది. క్రికెట్ లవర్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న ఐపీఎల్ 2025 షెడ్యూల్ విడుదలైంది. మార్చి 22న ప్రారంభమై.. 65 రోజుల పాటు మ్యాచ్లు కొనసాగనున్నాయి. తొలి మ్యాచ్ కేకేఆర్, ఆర్సీబీ మధ్య ఈడెన్ గార్డెన్స్ లో జరగనుంది. మొత్తం 13 వేదికల్లో 74 మ్యాచ్లు జరగనున్నాయి. IPL 2025 Full Schedule Announcement Highlights మే 25న ఫైనల్ మ్యాచ్ జరగనుంది. 13 వేదికలపై జరిగే సీజన్‌లోని మ్యాచ్‌లలో…

Read More