
IPL 2025: RCBకి ఎదురుదెబ్బ… ఆ ప్లేయర్ అవుట్ ?
IPL 2025: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ సీజన్ కోసం అంతా సిద్ధమవుతోంది. వచ్చే నెల నుంచి ఐపీఎల్ సీజన్ రంగం సిద్ధమవుతోంది. దీనికి ముందు రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ఓ బ్యాడ్ న్యూస్ ఎదురయింది. ఈ ఆర్సిబి స్టార్ ఐపిఎల్ 2025లో పాల్గొంటాడా లేదా అనే దానిపై ఓ ప్రశ్న తలెత్తింది. మెగా వేలంలో దాదాపు రూ. 2.30 కోట్లు ఖర్చు చేసి ఆర్సిబి ఈ ఆటగాడిని తన జట్టులోకి చేర్చుకుంది. Pretty sure Jacob…