
Delhi Capitals: ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ పోస్టు.. ఆ ఇద్దరిలో ఎవరికి?
Delhi Capitals: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ముగియడంతో, ఇప్పుడు అందరి దృష్టి ఐపీఎల్ 2025 పై ఉంది. మార్చి 22 నుంచి ప్రారంభమయ్యే ఈ సీజన్‌లో, ఛాంపియన్స్ ట్రోఫీలో కలిసి ఆడిన భారత ఆటగాళ్లు ఇప్పుడు వేర్వేరు జట్లకు ప్రాతినిధ్యం వహించనున్నారు. అయితే, ఎక్కువ జట్లు తమ కెప్టెన్లను ప్రకటించినప్పటికీ, ఢిల్లీ క్యాపిటల్స్ ఇంకా తమ కెప్టెన్‌ను ప్రకటించలేదు. గత సీజన్‌లో రిషబ్ పంత్ కెప్టెన్‌గా ఉన్నప్పటికీ, ఇప్పుడు అతను లక్నో సూపర్ జెయింట్స్ జట్టులో చేరాడు….