Iron: ఈ కూరలు తింటే..ఐరన్ తో పాటు ఆ సమస్యలకు చెక్ ?
Iron: ఐరన్ మన శరీరంలో ఎంతో ముఖ్యమైన ఖనిజంగా చెప్పుకోవచ్చు. ఐరన్ లోపం ఉంటే హిమోగ్లోబిన్ తగ్గడం, రక్తహీనత వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దాని వల్ల మహిళల్లో ఎన్నో రకాల అనారోగ్యాలు తలెత్తుతాయి. అలసట, నీరసం వంటి సాధారణ ఆరోగ్య సమస్యలతో పాటు నెలసరి సమయంలో బ్లీడింగ్ లో హెచ్చుతగ్గులు, గర్భం ధరించకపోవడం, గర్భం వచ్చినా కూడా అది నిలవక పోవడం లాంటి సమస్యలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు. If you eat…