
Allu Arjun: అట్లీ సినిమాకి అల్లు అర్జున్ సరికొత్త సంచలనం..?
Allu Arjun: అల్లు అర్జున్ క్రేజ్ పుష్ప టు సినిమాతో ప్రపంచవ్యాప్తంగా పాకింది. ముఖ్యంగా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా బాహుబలి 2 వంటి సినిమాని కలెక్షన్స్ లో బీట్ చేసి దంగల్ సినిమా కలెక్షన్స్ కి దరిదాపుల్లోకి వెళ్ళింది. అలా ఈ సినిమాతో ఎంత పేరైతే వచ్చిందో అన్ని వివాదాల్లో ఇరుక్కున్నారు. ఇదంతా పక్కన పెడితే పుష్ప-2 సినిమాకి అల్లు అర్జున్ ఏకంగా 300 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నట్టు వార్తలు వినిపించాయి. Is Allu…