
Bird Flu Cases Rise: బర్డ్ ఫ్లూ మనుషులకు సోకుతుందా? ఈ వైరస్ ఎంత ప్రమాదకరం?
Bird Flu Cases Rise: తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ కేసులు పెరుగుతుండటంతో ప్రజల్లో భయం నెలకొంది. చికెన్, గుడ్లు తినడం సురక్షితమేనా? అనే ప్రశ్న చాలామందిలో కలుగుతోంది. ఈ సందేహాలను నివృత్తి చేయడానికి Poultry Breeders Coordination Association (పౌల్ట్రీ బ్రీడర్స్ కోఆర్డినేషన్ అసోసియేషన్) అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. Bird Flu Cases Rise in Telugu States WHO మార్గదర్శకాలు – భద్రతకు కఠిన నిబంధనలు World Health Organization (WHO) ప్రకారం, 70°C…