Balakrishna: ఆదివారం బాలకృష్ణకి ఆ కలర్ డ్రెస్ వేసుకుంటే ప్రమాదమా.. నడుము కూడా విరిగిందా.?
Balakrishna: ఎన్టీఆర్ నట వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినటువంటి బాలకృష్ణ తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకుంటున్నారు. తన నాన్న లాగే ఓవైపు రాజకీయాలను బ్యాలెన్స్ చేస్తూ మరోవైపు సినిమాలను కూడా చేస్తూ ముందుకు వెళ్తున్నారు. అలాంటి బాలక్రిష్ణ తాజాగా సంక్రాంతి సందర్భంగా జనవరి 12వ తేదీన డాకు మహారాజ్ సినిమాతో మనం ముందుకు వచ్చారు. బాబీ డైరెక్షన్ లో వచ్చినటువంటి ఈ చిత్రం పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుందని చెప్పవచ్చు. ఇప్పటికే ఈ మూవీ 100…