Vastu Tips: ఇంట్లోకి గుడ్ల గుబ వస్తే లాభమా ?

Vastu Tips: ఇళ్లలోకి పక్షులు, కీటకాలు రావడం చాలా సహజం. ముఖ్యంగా పల్లెటూర్లలో పక్షులు, కీటకాలు ఇంట్లోకి రావడం ప్రతిరోజు జరుగుతూనే ఉంటుంది. కొన్ని సందర్భాలలో అనేక రకాల పక్షులు ఇంట్లోకి వస్తూ పోతూ ఉంటాయి. అయితే కొన్ని రకాల పక్షులు ఇంట్లోకి రావడం వల్ల ఇంట్లో వారు బాగా భయపడతారు. ముఖ్యంగా గుడ్ల గుబ ఇంట్లోకి వచ్చిందంటే చాలు ఏదో అశుభం జరుగుతుందని చాలామంది భయానికి లోనవుతూ ఉంటారు. ఎందుకంటే గుడ్లగూబ చాలా భయంకరంగా ఉంటుంది….

Read More