Curd: చలికాలంలో పెరుగు తింటున్నారా..అయితే డేంజర్ లో పడ్డట్టే ?
Curd: చలికాలంలో బెల్లం, మినుము లాంటి వాటిని తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఎందుకంటే బెల్లం, మినుము వేడి స్వభావం కలవు. అయితే చలికాలంలో పెరుగు కూడా తినవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. చాలా మంది చలికాలంలో పెరుగు తినడం వల్ల జలుబు చేస్తుందని అనుకుంటారు కానీ పులియపెట్టిన పెరుగులో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. సోడియం, కాల్షియం, మెగ్నీషియం అధికంగా ఉంటాయి. ప్రతిరోజు ఒక గిన్నెడు పెరుగు తినాలని నిపుణులు సూచనలు చేస్తున్నారు. Curd Is…