
Rakul Preet Singh: రకుల్ ప్రీత్ సింగ్ ఇంట్లో రెంట్ కి ఉంటున్న బాలీవుడ్ స్టార్ హీరో.?
Rakul Preet Singh: ఏంటి బాలీవుడ్ లో ఉండే స్టార్ హీరో రకుల్ ప్రీత్ సింగ్ ఇంట్లో అద్దెకి ఉండడమా.. అంత దుస్థితి ఆయనకేం పట్టింది..ఎన్నో వేలకోట్ల ఆస్తులు ఉన్న ఆయన ఒక హీరోయిన్ ఇంట్లో అద్దెకు ఉండడం ఏంటి అని ఈ విషయం తెలిసిన చాలా మంది నెటిజన్లు షాక్ అయిపోతారు. మరి ఇంతకీ ఆ హీరో ఎవరయ్యా అంటే బాలీవుడ్ కింగ్ కాన్ షారుక్ ఖాన్.. అయితే 3000 కోట్లకు పైగా ఆస్తులు ఉన్న…