Virat Kohli: అనుష్క కు తెలియకుండా ఆ అమ్మాయితో కోహ్లీ రిలేషన్ ?
Virat Kohli: ప్రస్తుతం విరాట్ కోహ్లీ రంజీ ట్రోఫీలో సందడి చేస్తున్నాడు. దీంతో ఢిల్లీ మ్యాచ్ చూడడానికి ఫ్యాన్స్ ఆసక్తిని చూపిస్తున్నారు. విరాట్ కోహ్లీ, అనుష్క శర్మతో సుమారు నాలుగు సంవత్సరాల పాటు డేటింగ్ చేసిన అనంతరం 2015లో వివాహం చేసుకున్నాడు. కానీ మీడియా కథనాల ప్రకారం…. కోహ్లీకి అంతకు ముందు కూడా ఒక స్నేహితురాలు ఉంది. అనుష్క శర్మ కన్నా ముందు బ్రెజిల్ మోడల్ నటి ఇసాబెల్లే లైట్ స్నేహితురాలు. ఈ విషయాన్ని ఇసాబెల్లే స్వయంగా…