
Suriya: సూర్య సినిమాలు ఆపేయడం బెటర్.. ఆయన పని ఖతం.?
Suriya: సూర్య తెలుగు, తమిళ ఇండస్ట్రీలో ఈయన పేరు తెలియని వారు ఉండరు. చూడటానికి తమిళ వ్యక్తి అయినా కానీ తెలుగు హీరోగా ఎంతో పేరు సంపాదించుకున్నారు. అలాంటి సూర్య ఎన్నో సంవత్సరాల నుంచి సినిమా ఇండస్ట్రీలో అనేక మైలురాళ్లు దాటాడు. కానీ గత కొంతకాలంగా దారుణంగా విఫలమవుతూ కెరియర్ కొనసాగిస్తున్నాడు. అయితే తాజాగా సూర్య హీరోగా వచ్చినటువంటి, కంగువా మూవీ అతి దారుణంగా ఫ్లాప్ అయింది. దాదాపు మూడు సంవత్సరాలు కష్టపడి ఎన్నో కసరత్తులు చేసి…