Dil Raju: దిల్ రాజు అనిల్ రావిపూడి ఆఫీస్ లో ఐటి సోదాలు.. వాళ్ల కుట్రేనా..?
Dil Raju: ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రముఖ ప్రొడ్యూసర్లలో ముందు స్థానంలో ఉంటారు దిల్ రాజ్. ఎక్కువగా కొత్త యాక్టర్స్ ను చిన్న సినిమాల ద్వారా పరిచయం చేసే గొప్ప ఘనుడు. ఈయన ప్రొడ్యూస్ చేసిన చాలా సినిమాల ద్వారా కొత్త కొత్త యాక్టర్స్ ఇండస్ట్రీకి పరిచయమై వారి అదృష్టాన్ని పరీక్షిస్తూ ముందుకు సాగుతున్నారు. అలా ఎంతో మందికి లైఫ్ ఇచ్చినటువంటి దిల్ రాజ్ కేవలం చిన్న సినిమాలే కాకుండా పాన్ ఇండియా లెవెల్ లో…