
IT Industry: ఐటీ ఉద్యోగుల జీతాల పెంపు.. సంక్షోభంలో సాఫ్ట్వేర్ రంగం!!
IT Industry: సాఫ్ట్వేర్ రంగం ప్రస్తుతం సంక్షోభంలో (IT Job Market Downturn) ఉందా? కొన్ని కంపెనీలు ప్రకటించిన జీతాల పెంపు (Salary Hike in IT Sector) చూస్తే, ఉద్యోగులకు పెద్దగా ఆశ చూపించే పరిస్థితి (Future of IT Jobs) కనిపించడం లేదు. కొత్తగా ఉద్యోగాలు పొందే ఫ్రెషర్స్ (Freshers Hiring in IT) ఇబ్బంది పడుతున్నారు, సీనియర్లకు కూడా జీతాల పెంపు (Senior Employee Salary Hike) తక్కువగానే ఉంది. దీంతో, ఈ…