Sridevi: చెల్లెలి ప్రియుడిని పెళ్లి చేసుకోవాలనుకున్న శ్రీదేవి నిజమేనా.?
Sridevi: జేడీ చక్రవర్తి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తన కెరీయర్ ను మొదలుపెట్టి చివరికి హీరోగా మంచి పాపులర్ కి సంపాదించుకున్నారు. అలాంటి ఈయన సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ శివ అనే మూవీ ద్వారా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఈ చిత్రంలో జేడీ చక్రవర్తి పేరు అప్పట్లో ఎంతో పాపులర్ అయింది.. ఈ విధంగా శివాజీ చిత్రంతో అద్భుతమైన హిట్ సాధించడమే కాకుండా ఇందులో నటించిన నటీనటులందరికీ మంచి పేరు తీసుకువచ్చింది. ఈ సినిమా…