Tollywood Anchor stuck in 700 crore land scam

Tollywood Anchor: 700 కోట్ల ల్యాండ్ స్కాం లో ఇరుక్కున్న టాలీవుడ్ హాట్ యాంకర్.?

Tollywood Anchor: చాలామంది ఇండస్ట్రీలో ఉండే సెలబ్రిటీలు డబ్బు సంపాదించడం కోసం అడ్డదారులు కూడా తొక్కుతారు. అలా కొంతమంది దొరికితే మరి కొంత గుట్టుచప్పుడు కాకుండా చేస్తూ ఉంటారు. అయితే తాజాగా ఎల్లో మీడియాలో ఒక ప్రచారం జరుగుతుంది. 700 కోట్లు ల్యాండ్ స్కాం లో కొంతమంది ప్రముఖులు రాజకీయ నాయకులు ఉన్నారని అందులో ఒక టాలీవుడ్ హాట్ యాంకర్ పేరు కూడా వినిపిస్తోంది.మరి ఇంతకీ ఆ ల్యాండ్ స్కాం ఏంటి..ఇందులో ఇరుక్కున్న టాలీవుడ్ యాంకర్ ఎవరు…

Read More