
ODI retirement: ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత రిటైర్మెంట్ ఇస్తున్న ఆటగాళ్ళు వీరే.. కన్ఫర్మ్!!
ODI retirement: భారత స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా 2025 ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత క్రికెట్‌కు వీడ్కోలు పలకనున్నాడా? గతంలో టీ20 ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పిన అతను, ఇప్పుడు వన్డేలకు కూడా రిటైర్మెంట్ ప్రకటిస్తాడా? ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో జరిగిన ఓ సంఘటన తర్వాత ఈ చర్చ మిన్నంటుతోంది. మ్యాచ్ అనంతరం దీనిపై స్పష్టత రానున్నట్లు భావిస్తున్నారు. Ravindra Jadeja ODI retirement latest news ఫైనల్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ బ్యాటింగ్ ఎంచుకోగా,…