
CSK Fans : జడేజా గ్రాండ్ ఎంట్రీ.. పుష్ప గాడి వీడియో తో చెన్నై జట్టు లోకి!!
CSK Fans : రవీంద్ర జడేజా ఐపీఎల్ 2025 కోసం చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టులో చేరారు. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ విజయం సాధించిన అనంతరం జడేజా పుష్ప మూవీ స్టైల్లో “జడ్డూ అంటే పేరు కాదు బ్రాండ్” అనే డైలాగ్తో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. చెన్నై జట్టు ట్వీట్ చేసిన ఈ వీడియోను ఫ్యాన్స్ తెగ వైరల్ చేస్తున్నారు. CSK Fans Celebrate Jadeja’s Return ఈనెల 22 నుంచి ప్రారంభమయ్యే IPL 2025…