Anushka Sharma Congratulates Rohit After Win

Anushka Sharma: రోహిత్‌కు హగ్.. అనుష్క శర్మ ఫ్యామిలీ క్రికెట్ సెలబ్రేషన్స్!!

Anushka Sharma: టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీలో విజయం సాధించి మరో కీలక టైటిల్‌ను తన ఖాతాలో వేసుకుంది. దుబాయ్ వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను ఓడించి భారత జట్టు ట్రోఫీని కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. మ్యాచ్ అనంతరం విరాట్ కోహ్లి సతీమణి అనుష్క శర్మ, రోహిత్ శర్మను హగ్ చేసి అభినందనలు తెలిపింది. Anushka Sharma Congratulates Rohit After…

Read More