Jagan: ఈనాడు, ఆంధ్రజ్యోతిలకు ఊహించని షాక్ ఇచ్చిన జగన్?
Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగింది. గత కొన్ని రోజులుగా వైసిపి నేతలను టార్గెట్ చేసి తెలుగుదేశం కూటమి నేతలు పోలీసు కేసులు నమోదు చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ఎక్కడ ఉన్నా వైసిపి నేతలు గజగజ వనికి పోతున్నారు. అదే సమయంలో వైసీపీ నేతలు అటు జగన్మోహన్ రెడ్డి పైన ఎల్లో మీడియా… తప్పుడు ప్రచారం చేస్తున్న వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. Jagan jagan…