Are you eating jaggery in winter

Jaggery: చలి కాలంలో బెల్లం తింటున్నారా.. 100 రోగాలకు చెక్‌ ?

Jaggery: తీపి తినాలి అనుకుంటే చక్కెరకు బదులు బెల్లాన్ని చాలామంది తింటూ ఉంటారు. బెల్లం రుచితో పాటు ఆరోగ్యాన్ని ఇస్తుంది. బెల్లం తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇందులో కాల్షియం అధికంగా ఉంటుంది. బెల్లం ఎముకలను దృఢంగా ఉంచడానికి సహాయం చేస్తుంది. బెల్లంలో ఉండే ఇనుము, పాస్పరస్, రక్తహీనత సమస్యలను ఎదురు కాకుండా చేస్తాయి. రక్తాన్ని శుద్ధి చేయడంలో బెల్లం కీలక పాత్ర పోషిస్తుంది. Jaggery Are you eating jaggery in winter గర్భిణీ…

Read More