Jaggery: బెల్లం తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు..!!
Jaggery: బెల్లం తినడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. అందుకే చెక్కలకు బదులుగా బెల్లం తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. బెల్లం రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల శరీరానికి ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. ఇది అనేక వ్యాధుల నుంచి మిమ్మల్ని రక్షిస్తుంది. బెల్లం తినడం ద్వారా మీ బరువు అదుపులో ఉండటమే కాకుండా అనేక తీవ్రమైన వ్యాధి నుంచి కూడా బయటపడవచ్చు. బెల్లం ని ఏ సీజన్ లో నైనా తీసుకోవచ్చు. కానీ శీతాకాలంలో పలు…