Jai Hanuman: “జై హనుమాన్” మూవీ పై కేసు నమోదు.. రిషబ్ శెట్టి వాళ్ళేనా.?
Jai Hanuman: ఈ మధ్యకాలంలో చాలావరకు పురాణ ఇథిహాసాలను బేస్ చేసుకుని సినిమాలు తీస్తున్నారు. ఈ సినిమాలు చాలావరకు హిట్ అవుతున్నాయి. అంతా బాగానే ఉన్నా కొన్ని సినిమాల్లో మాత్రం ఉన్న చరిత్రను వక్రంగా చూపించి అదే చరిత్ర అనుకునేలా చేస్తున్నారు. దీనిపై కొన్ని హిందూ అభిమాన సంఘాలు మండిపడుతూ సినిమాల కథలపై నిర్మాతలపై కేసులు కూడా వేస్తున్నారు. అయితే తాజాగా జై హనుమాన్ సినిమాకు సంబంధించి కూడా ఒక కేసు నమోదు అయింది. దీనికి కారణం…