Jailer Sequel: రజినీకాంత్ ‘జైలర్’ ప్లానింగ్ వేరే లెవెల్!!
Jailer Sequel: సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన మాస్ యాక్షన్ ఎమోషనల్ ఎంటర్టైనర్ ‘జైలర్’ అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ క్రైమ్ థ్రిల్లర్ అంచనాలను దాటి, ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్లు సాధించింది. ఇప్పుడు, దీనికి కొనసాగింపుగా ‘జైలర్ 2’ తెరకెక్కుతున్నవిషయం తెలిసిందే. ఈ సీక్వెల్ ను పాన్ ఇండియా తో పాటు ఇంగ్లీష్ వెర్షన్లో కూడా విడుదల చేయాలన్న ఉద్దేశంతో చిత్ర బృందం ఉన్నట్లు సమాచారం. కానీ, దీనిపై…