
Rajinikanth: భార్య అని చెప్పి ఆ హీరో నన్ను మోసం చేశాడు.. రజినీకాంత్ పై నటి షాకింగ్ కామెంట్స్.?
Rajinikanth: సినీ ఇండస్ట్రీలో ఆఫర్ల కోసం వచ్చే వారిని అనేక రకాలుగా మోసం చేసిన సందర్భాలు మనం ప్రతిరోజు చూస్తూనే ఉంటాం. ముఖ్యంగా ఫిమేల్ నటులైతే ఇండస్ట్రీలో రాణించడం కోసం దర్శక నిర్మాతలు హీరోల చేతిలో మోసపోయిన సందర్భాలు కూడా అనేకం ఉంటాయి. ఆ విధంగానే ఒక సీనియర్ నటి కూడా ఒక పాత్ర కోసం దారుణంగా మోసపోయింది. అంతేకాదు తాను ఒక వీడియో కాల్ ద్వారా వారికి అంతా చూపించింది. ఇంతకీ ఆమె ఎవరు వివరాలు…