
Jamun Fruit: ఎండా కాలంలో నేరేడు పండ్లు తింటున్నారా…అయితే ఇవి తెలుసుకోండి?
Jamun Fruit: సీజనల్ ఫ్రూట్ నేరేడు పండ్లు అంటే చాలామందికి ఇష్టం. ఈ నేరేడు పండ్లు వేసవికాలం ముగిసే సమయానికి అధికంగా లభ్యమవుతాయి. నేరేడు పండ్లలో ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉంటాయి. వీటిని తినడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. నేరేడు పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు, పోషకాలు, ఔషధ గుణాలు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా క్యాన్సర్, కాలేయ సంబంధ వ్యాధులను నివారించడంలో నేరేడు పండ్లు కీలక పాత్ర పోషిస్తాయి. అంతేకాకుండా ఇందులో ఐరన్,…