Janhvi Kapoor: జాన్వీ కపూర్ బోల్డ్ కామెంట్స్.. భర్తకి అలా చేయాలంటూ?
Janhvi Kapoor: ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీలో చాలా తక్కువ మంది హీరోయిన్లు ఉండేవారు. ఆ ఉన్న హీరోయిన్లే ఎక్కువ సినిమాలకు కమిట్ అవుతూ నటించేవారు. అలా ఏడున్నార్, ఎన్టీఆర్, కాలం హీరోయిన్లలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సావిత్రి. ఈమె తర్వాత అంతటి పేరు సాధించిన మరో హీరోయిన్ శ్రీదేవి.. అప్పట్లో పాన్ ఇండియా సినిమాలు లేకముందే పాన్ ఇండియా లెవెల్ లో శ్రీదేవి గుర్తింపు తెచ్చుకుంది. కేవలం బాలీవుడ్ లోనే కాకుండా తెలుగులో కూడా చాలా సినిమాలు చేసి…