Jani Master Banned From Dancers Association

Jani Master: జానీ మాస్టర్ ఇక కొరియోగ్రఫీకి దూరం అవ్వాల్సిందే.. డాన్సర్స్ అసోసియేషన్ నుండి బ్యాన్.?

Jani Master: ఏంటి జానీ మాస్టర్ ని డాన్స్ అసోసియేషన్ నుండి బ్యాన్ చేశారా.. ఈ మధ్యనే బెయిల్ ద్వారా జైలు నుండి బయటకు వచ్చిన జానీ మాస్టర్ కి ఇది పెద్ద షాక్ అని చెప్పుకోవచ్చు. మరి నిజంగానే జానీ మాస్టర్ ని బ్యాన్ చేశారా అనేది ఇప్పుడు చూద్దాం.. డాన్స్ కొరియోగ్రఫీలో కొత్తదానాన్ని చూపిస్తూ ఎంతోమందిని తన కొరియోగ్రఫీతో అలరించిన జానీ మాస్టర్ నేషనల్ అవార్డును సైతం అందుకున్నారు. Jani Master Banned From…

Read More