Charan-Pawan is afraid of January 10

Charan-Pawan: పాపం.. చరణ్ పవన్ లకి జనవరి 10 భయం పట్టుకుందా..?

Charan-Pawan: రామ్ చరణ్ పవన్ కళ్యాణ్ లకి నిజంగానే జనవరి 10 భయం పట్టుకుందా..ఇంతకీ జనవరి పది రోజు వీరికి ఎందుకు కలిసి రావడం లేదు.. మెగా ఫ్యామిలీని నిజంగానే జనవరి 10 వెంటాడుతుందా అనేది ఇప్పుడు చూద్దాం.. రామ్ చరణ్ పవన్ కళ్యాణ్ లకి జనవరి భయం పట్టుకుంది అంటే దానికి ఓ కారణం ఉంది.అదేంటంటే.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన అజ్ఞాతవాసి మూవీ 2018 జనవరి 10 న…

Read More