Hardik Pandya New Girlfriend Spotted

Hardik Pandya New Girlfriend: భారత్ – పాక్ మ్యాచ్ లో మెరిసిన హార్దిక్ పాండ్యా కొత్త గర్ల్‌ఫ్రెండ్.. ఇంతకీ ఎవరామే?

Hardik Pandya New Girlfriend: ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్ లో భారత్ vs పాకిస్తాన్ పోరులో ఒక ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. హార్దిక్ పాండ్యా కొత్త ప్రియురాలు జాస్మిన్ వాలియా స్టేడియంలో కనిపించడంతో అందరి దృష్టి ఆమెపై పడింది. Hardik Pandya New Girlfriend Spotted జాస్మిన్ వాలియా ఎవరు? జాస్మిన్ వాలియా British Singer (బ్రిటిష్ గాయని). ఆమె English, Punjabi, Hindi భాషల్లో పాడింది. 2017లో “Bom Diggy” అనే పాటతో గుర్తింపు…

Read More