
Rama Naidu: ఆ హీరోయిన్ ని ఇష్టపడ్డ రామానాయుడు..ఎవరు లేనప్పుడు ఇంటికి పిలిచి..?
Rama Naidu: నిర్మాతగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో చోటు సంపాదించుకున్న మూవీ మొగల్ రామానాయుడు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.ప్రస్తుతం ఆయన బతికి లేకపోయినప్పటికీ ఆయన గురించి ఎంతోమంది ఆయన సన్నిహితులు ఆయనతో కలిసి వర్క్ చేసిన వాళ్ళు చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు.అలా రామానాయుడు గురించి ఓ ఇంటర్వ్యూలో గొప్పగా చెప్పడంతో పాటు తన మీద రామానాయుడు ఇష్టం పెంచుకున్నారు అంటూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది నటి జయలలిత. Rama Naidu…