Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డికి ఘోర అవమానం ?
Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఘోర అవమానం ఎదురయింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఎవరు కూడా గుర్తించడం లేనట్లు తెలుస్తోంది. ముఖ్యంగా టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖులు… ఆయన ఎవరో తెలియదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. మొన్నటికి మొన్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్… తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయారు. దీంతో అతని జైల్లో వేశాడని కూడా వార్తలు వచ్చాయి. ఇక తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి మరో అవమానం…