
Jayasudha: సీక్రెట్ గా మూడో పెళ్లి చేసుకున్న జయసుధ విదేశాల్లో ఎంజాయ్.?
Jayasudha: నటి జయసుధ ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఊపు ఊపిన హీరోయిన్. వెంకటేష్, బాలకృష్ణ, నాగార్జున, కృష్ణ, లాంటి స్టార్ హీరోలతో తెరను పంచుకుంది. ఇండస్ట్రీలో వైవిద్యమైన పాత్రలు చేస్తూ సహజనటిగా గుర్తింపు పొందినటువంటి జయసుధ తన రియల్ లైఫ్ లో కూడా అద్భుతంగా రాణించింది. అలాంటి ఈనటి ఎక్కడ కనిపించడం లేదు. సినిమాల్లో ఉండగానే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈమె రాజకీయాల్లో కూడా కొన్నాళ్ళ కింద మంచి క్రేజ్ సంపాదించుకుంది. Jayasudha who secretly…