
Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి ని అవమానించిన జీవన్ రెడ్డి ?
Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని దారుణంగా అవమానించారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జీవన్ రెడ్డి. తాజాగా పట్టబద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కరీంనగర్ జిల్లాకు రేవంత్ రెడ్డి వెళ్లారు. ఈ సందర్భంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సభ ఏర్పాటు చేశారు కాంగ్రెస్ నేతలు. ఈ సభ నేపథ్యంలో కరీంనగర్ కాంగ్రెస్ నేతలందరూ రావడం జరిగింది. Jeevan Reddy insulted CM Revanth Reddy అయితే అప్పటికే స్టేజి పైన కూర్చున్న జీవన్ రెడ్డి……