Jani Master: జానీ మాస్టర్ ఇక జైలుకే.. గెలిచామంటున్న ఝాన్సీ.!
Jani Master: సినిమా ఇండస్ట్రీలో చాలామంది చిన్నచిన్న నటీమణులను అగ్ర తారలు ఇబ్బందులు పెట్టడం మనం ఎన్నో చూశాం. కొంతమంది వారి కెరియర్ ను దృష్టిలో పెట్టుకొని బయటకు వచ్చి చెప్పడానికి భయపడుతూ ఉంటారు. కానీ మరి కొంతమంది ధైర్యంగా బయటకు వచ్చి న్యాయం కోసం పోరాడుతారు. అలా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రముఖ డాన్స్ మాస్టర్ చేతిలో మోసపోయి రోడ్డుపైకి ఎక్కింది అసిస్టెంట్ డాన్స్ మాస్టర్ శష్టి వర్మ.. Jani Master is now in…