
Telangana: కాలేజీలకు నాలుగవ శనివారం రోజున సెలవు ?
Telangana: జవహర్ లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ విద్యార్థులకు శుభవార్తను అందజేసింది. జవహర్ లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ హైదరాబాద్ గురువారం రోజున కీలక ప్రకటనను వెల్లడించింది. ఇక పైన యూనివర్సిటీ పరిధిలోని కార్యాలయాలకు, కాలేజీలకు ప్రతి నెల నాలుగవ శనివారం రోజున సెలవు ఇస్తున్నట్లుగా తమ ప్రకటనలో వెల్లడించారు. JNTU-Hyderabad Declares Second and Fourth Saturdays as Holidays 2008కి ముందు ఉన్న సెలవు విధానాలను తిరిగి ప్రవేశపెట్టినట్లు జేఎన్టీయూ కొత్త వీసీ కిషన్…