Jogi Ramesh: వైసీపీకి మరో షాక్… టిడిపిలోకి జోగి రమేష్?
Jogi Ramesh: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ పార్టీ పరిస్థితి అత్యంత దారుణంగా తయారైంది. ఏపీలో వైసీపీ పార్టీ ఓడిపోయిన తర్వాత…. ఆ పార్టీ నేతలు అందరూ ఒక్కొక్కరు జారుకుంటున్నారు. ఇక్కడ ఛాన్స్ దొరికితే అక్కడికి వెళ్ళిపోతున్నారు. జనసేన లేదా తెలుగుదేశం పార్టీలోకి జంప్ అవుతున్నారు. Jogi Ramesh Jogi Ramesh Will joins TDP ఇప్పటికే బాలినేని శ్రీనివాస్ రెడ్డి లాంటి కీలక నేతలు బయటకు వెళ్లారు. అయితే తాజాగా… మాజీ మంత్రి జోగి రమేష్ కూడా……