Sharwanand Reusing Pawan Kalyan Title

Sharwanand: పవన్ ఫ్లాప్ సినిమా టైటిల్ ను వాడనున్న శర్వానంద్!!

Sharwanand: టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ఆయన “నారీ నారీ నడుమ మురారి” అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌తో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తవ్వకముందే, శర్వానంద్ మరో యూత్‌ఫుల్ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అయితే, ఈ సినిమా స్పెషల్‌గా మారడానికి ఓ కారణం ఉంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గతంలో నటించి, దర్శకత్వం వహించిన సినిమా టైటిల్‌ను ఈ చిత్రానికి ఖరారు చేసినట్లు టాలీవుడ్ వర్గాల్లో…

Read More