
Journalist Shankar: జర్నలిస్ట్ శంకర్ అరెస్ట్… 14 రోజుల రిమాండ్?
Journalist Shankar: న్యూస్ లైన్ తెలుగు యూట్యూబర్ ఛానల్ వ్యవస్థాపకుడు, జర్నలిస్టు శంకర్ కు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. తాజాగా యూట్యూబ్ జర్నలిస్టు శంకరును హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. జర్నలిస్టు శంకర్ పైన అంబర్పేట పోలీస్ స్టేషన్లో ఓ మహిళ ఫిర్యాదు చేయడం జరిగింది. Journalist Shankar arrested and remand తనపై శంకర్ అ****చారం చేశాడని ఈ ఫిర్యాదులో పేర్కొంది ఆ మహిళ. దీంతో శంకర్ పై పలు సెక్షన్ల కింద కేసు…