Jr.NTR who insulted mega hero

Jr. NTR:మెగా హీరోని అవమానించిన Jr.ఎన్టీఆర్.. నాగార్జున వార్నింగ్ తో.?

Jr.NTR: తెలుగు ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీ అంటే ఎంతటి వ్యాల్యూ ఉంటుందో మనందరికీ తెలుసు. ఈ ఫ్యామిలీ నుంచి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్ ఇండియా స్థాయిలో హీరోగా నిలదొక్కుకున్నారు. అలాంటి జూనియర్ ఎన్టీఆర్ మొదటిసారి ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టిన సమయంలో 18 సంవత్సరాల వయసే ఉన్నారు. అయితే ఆయన మొదటి చిత్రం నిన్ను చూడాలని. ఈ మూవీ 2001లో రిలీజ్ అయింది. అదే ఏడాది సుబ్బు, స్టూడెంట్ నెంబర్ వన్ వంటి చిత్రాలు కూడా వచ్చాయి….

Read More