
Jyothika Responds to Kanguva : వేరే హీరోల చెత్త సినిమాలకన్నా నా భర్త సినిమాలు బాగుంటాయి.. జ్యోతిక సంచలన వ్యాఖ్యలు!!
Jyothika Responds to Kanguva : ప్రముఖ నటి జ్యోతిక (Jyothika), స్టార్ హీరో సూర్య (Suriya) భార్య, తన భర్త నటించిన కంగువ (Kanguva) సినిమాపై వచ్చిన తీవ్ర విమర్శలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. బాలీవుడ్లో బిజీగా ఉన్న జ్యోతిక, తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, కంగువపై వచ్చిన నెగెటివ్ రివ్యూలు హద్దులు దాటాయని అన్నారు. Jyothika Responds to Kanguva Criticism జ్యోతిక మాట్లాడుతూ, “కంగువలో కొన్ని లోపాలు ఉన్నాయన్న సంగతి నిజమే. కానీ…