Kiran Abbavaram who increased his remuneration

Kiran Abbavaram: పాన్ ఇండియా హిట్ తో రెమ్యూనరేషన్ భారీగా పెంచిన కిరణ్ అబ్బవరం..?

Kiran Abbavaram: తెలుగు ఇండస్ట్రీలో హీరోగా రాణించడం అంటే మామూలు విషయం కాదు.. ఎంత బ్యాక్ గ్రౌండ్ ఉన్నా కానీ సరైన నటన టాలెంటు, అభిమానుల ఆదరణ లేకపోతే రాణించడం కష్టం.. ఎవరైతే సొంత టాలెంట్ నమ్ముకొని సరైన కథ నేర్చుకుంటూ యూత్ కు తగ్గట్టుగా సినిమాల్లో దూసుకుపోతారో వారే సక్సెస్ కాగలుగుతున్నారు. అలా చెప్పుకోవడానికి తెలుగు ఇండస్ట్రీలో చాలామంది హీరోలే ఉన్నారు.. ఇప్పుడు అదే కోవలో వస్తున్నారు కిరణ్ అబ్బవరం.. Kiran Abbavaram who increased…

Read More