KA PAUL: యనమలను ఏపీ సీఎం చేయాలి..చంద్రబాబు రాజీనామా చేయాలి ?

KA PAUL: యనమలను ఏపీ సీఎం చేయాలి..చంద్రబాబు రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు కే ఏ పాల్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు వెంటనే రాజీనామా చేయాలని… తిరుపతి ఘటనకు బాధ్యత వహించి ముఖ్యమంత్రిగా వెంటనే రాజీనామా చెయ్యాలని ఆగ్రహించారు. బాబు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడని…. ఆయన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అని మర్చిపోతున్నాడని ఆగ్రహించారు. KA PAUL comments on yanamala and chandrababu ఆరుగురు భక్తులు చనిపోయారని… పొలిటికల్ ర్యాలీలో ప్రధాని, పవన్ , చంద్రబాబు…

Read More