Kannappa Movie: వివాదంలో కన్నప్ప మూవీ.. పోస్టర్ పై హిందువులు ఫైర్.?
Kannappa Movie: ఏదైనా పురాణాల మీద దేవుళ్ల మీద సినిమా తీయాలి అనుకుంటే ఒకటికి వందసార్లు ఆలోచించాలి. ఎందుకంటే సినిమా విడుదలయ్యాక ఎన్నో వివాదాల్లో ఇరుక్కుంటారు.అలా ఇప్పటికే దేవుళ్ళ కథతో వచ్చిన చాలా సినిమాలు వివాదాల్లో ఇరుక్కున్నాయి.అయితే తాజాగా భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ అయిన కన్నప్ప కూడా వివాదంలో ఇరుక్కుంది. తాజాగా కన్నప్ప మూవీ నుండి కాజల్ అగర్వాల్ కి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. Kannappa Movie in…