
Heroine: భర్తకు విడాకులు ఇవ్వబోతున్న టాలీవుడ్ హీరోయిన్.. నిజమేనా..?
Heroine: సినిమా ఇండస్ట్రీలో పెళ్లిళ్లు, పిల్లలు, విడాకులు అనే ట్రెండు కొనసాగుతోంది.. భారతీయ సంస్కృతిని విడమరిచి, చాలామంది సినీ హీరోలు, హీరోయిన్లు చిన్నచిన్న మనస్పర్ధలకే విడాకుల బాటపడుతున్నారు.. ఇప్పటికే సమంత, నాగచైతన్య విడిపోయి సంచలనం సృష్టించిన తరుణంలో వారి వెంటే మేము కూడా వస్తున్నామని పలు సినీ జంటలు అంటున్నారు.. అయితే ఇదే విడాకుల బాటలోకి మరో స్టార్ హీరోయిన్ కూడా రాబోతుందట. Tollywood Heroine is going to divorce her husband ఆమెకు పెళ్లయి…